సీతారామశాస్త్రి తెలుగు సినీపాట సాధించుకున్న పురస్కారం : చంద్రసిద్ధార్థ్

“ఎవ్వరినెప్పుడు తన వలలో బంధిస్తుందో ఈ ప్రేమా ఏమదినెప్పుడు మబ్బులలో యెగరేస్తుందో ఈ ప్రేమా అర్థం కాని పుస్తకమే అయినా గాని ఈ ప్రేమా…” ఈ పాట ఆగి పోయిన నా మొదటి సినిమా కోసం సీతారామ శాస్త్రి గారు రాసిన పాట.. ప్రేమ గురించి రాసిన ఈ పాటని ఎంతో ప్రేమించారు కాబట్టే తరువాత “మనసంతా నువ్వే” లో తనే పాడి తెలుగువారికి అందించారు.. ఇది నాకు ఆయనతో వున్న అనుబంధంలో నేను గర్వించే జ్ఞాపకం.. … Continue reading సీతారామశాస్త్రి తెలుగు సినీపాట సాధించుకున్న పురస్కారం : చంద్రసిద్ధార్థ్