వెంకన్నా.. చివరికి ఆటోడ్రైవర్ కూడానా?

తిరుమల వేంకటేశ్వరుని దర్శనం టోకెన్లు ఎంత విచ్చలవిడిగా బ్లాక్ మార్కెట్ దందాలుగా మారుతున్నాయో తెలియడానికి ఇది మంచి ఉదాహరణ. టీటీడీ ఉద్యోగులు, పోలీసులు, వారితో అనుబంధం ఉన్న దళారులు, హోటళ్ల యజమానులు ఇలా రకరకాల రూపాల్లోని వ్యక్తులు.. దర్శన టికెట్లను బ్లాక్ లో విక్రయిస్తూ దందాలు సాగిస్తున్న సంగతి తెలిసిందే. చివరికి ఆటోడ్రైవర్ కూడా నకిలీ టికెట్ల దందా సాగిస్తూ చిక్కిపోయాడు! న‌కిలీ ద‌ర్శ‌న టికెట్ల‌తో భ‌క్తుల‌ను మోసం చేసిన ఆటోడ్రైవ‌ర్‌తోపాటు మ‌రొక‌రిపై తిరుమల విజిలెన్స్ వింగ్ … Continue reading వెంకన్నా.. చివరికి ఆటోడ్రైవర్ కూడానా?