పాపం విష్ణు.. పరువు పోకుండా ఎన్ని పాట్లో..

భారతీయ జనతా పార్టీ నాయకుడు విష్ణువర్ధన్ రెడ్డికి, పాపం, చాలా ఇరకాటం ఎదురయింది. ‘రాష్ట్ర పార్టీలో తనను మించిన నాయకుడు లేడు’ అన్నట్లుగా చెలరేగుతున్న ఆయన అమిత్ షా తిరుపతిలో నిర్వహించిన సమావేశంలో తలంటుపోయడంతో డంగైపోయారు. తిరుపతి పార్టీ మీటింగ్‌లో అమిత్ షా ప్రసంగం సారాంశాన్ని ‘బిట్వీన్ ద లైన్స్’ చదివిన ఎవరికైనా సరే విష్ణువర్ధన్ రెడ్డి కి బీభత్సంగా క్లాస్ పీకినట్టు- చాలా సులువుగా అర్థం అవుతుంది. ఈ ప్రచారం ద్వారా వాటిల్లే నష్టాన్ని పూడ్చుకోవాలని … Continue reading పాపం విష్ణు.. పరువు పోకుండా ఎన్ని పాట్లో..