పవన్.. ఆశయం ఉదాత్తం.. ఆచరణ సాధ్యమేనా?

జనసేనాని పవన్ కల్యాణ్ ఆశయాలు చాలా ఉదాత్తంగా ఉంటాయి. విశాల దృక్ఫథంతోనూ ఉంటాయి. ఇందులో ఎలాంటి సందేహం లేదు. అయితే వాటిలో సఫలం అయ్యేవి ఎన్ని? ప్రాక్టికల్ దృక్ఫథంతోనే ఆయన ప్రతి ఆలోచన ముందుకు తీసుకెళుతున్నారా.. లేదా అనేది ఇక్కడ కీలకం. కర్నూలు జిల్లాకు చెందిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్యకు జనసేన అధినేత పవణ్ కల్యాణ్ బ్రాండ్ అంబాసిడర్ గా మారారు. ఆయన స్ఫూర్తి  అందాలని అంటున్నారు. ఇది అందరూ సంతోషించదగ్గ విషయమే. … Continue reading పవన్.. ఆశయం ఉదాత్తం.. ఆచరణ సాధ్యమేనా?