చంద్రబాబు : వరద బాధితుల కన్నీళ్లు తుడవడానికి రెడీ!

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తన వ్యక్తిగత వేదననుంచి కోలుకున్నారు. అసభ్యమైన మాటలు భరించాల్సి రావడంతో.. ఆపుకోలేని దుఃఖాన్ని అనుభవించిన ఆయన కాస్త తేరుకున్నారు. తిరిగి కార్యశీలి చంద్రబాబుగా మారిపోయారు. వరదబాధిత ప్రాంతాల్లో పర్యటించి జనం కన్నీళ్లు తుడవడానికి రెడీ అవుతున్నారు. చిత్తూరు, కడప జిల్లాలు వరద తాకిడికి చాలా దారుణంగా దెబ్బతిన్న సంగతి తెలిసిందే. పట్టణాలకు పట్టణాలే నీటిమడుగుల్లా మారిపోయిన దుస్థితి. కడప జిల్లా మరణాల విషయంలో కూడా అనధికారికంగా సంఖ్య చాలా ఎక్కువే ఉంటుందనే వార్తలు … Continue reading చంద్రబాబు : వరద బాధితుల కన్నీళ్లు తుడవడానికి రెడీ!