• About Us
  • Contact Us
  • Our Team
Saturday, November 14, 2026
Adarsini
  • .
  • Politics
    • Andhrapradesh
    • Telangaana
  • General
  • Edit Page
    • Editorial
    • Dr Govindaraju Chakradhar
    • Beeraka Ravi
    • Dr. S Ramu
    • MV Rami Reddy
    • Suresh Pillai
    • MLN Murty
    • Deviprasad Obbu
    • Others
  • Movies
  • Cine Reviews
  • Photos
  • Videos
  • Special
    • Subhashitham
    • Short Stories
    • Poems
    • Short Films
  • LOCAL
    • Tirumala
    • Chittoor
    • Srikalahasti
    • Tirupati
    • Chandragiri
    • Kuppam
    • Palamaneru
    • Satyavedu
    • Nagari
    • Puthalapattu
    • Tamballapalle
    • Punganuru
  • E-Paper
No Result
View All Result
Adarsini
  • .
  • Politics
    • Andhrapradesh
    • Telangaana
  • General
  • Edit Page
    • Editorial
    • Dr Govindaraju Chakradhar
    • Beeraka Ravi
    • Dr. S Ramu
    • MV Rami Reddy
    • Suresh Pillai
    • MLN Murty
    • Deviprasad Obbu
    • Others
  • Movies
  • Cine Reviews
  • Photos
  • Videos
  • Special
    • Subhashitham
    • Short Stories
    • Poems
    • Short Films
  • LOCAL
    • Tirumala
    • Chittoor
    • Srikalahasti
    • Tirupati
    • Chandragiri
    • Kuppam
    • Palamaneru
    • Satyavedu
    • Nagari
    • Puthalapattu
    • Tamballapalle
    • Punganuru
  • E-Paper
No Result
View All Result
Adarsini
No Result
View All Result

‘బెజవాడ కనకదుర్గ చీర’ పేరుతో ఏం చేశారంటే..?

బెజవాడ దుర్గమ్మ కోరిన కోరికలు తీర్చే తల్లి… నమ్మిన వారి కొంగు బంగారం… అందరూ కొలిచే తల్లి. అలాంటి తల్లి పేరును అడ్డం పెట్టుకుని, భక్తుల నమ్మకాన్ని క్యాష్ చేసుకునే దుర్మార్గులు తయారవుతున్నారు.

admin by admin
December 6, 2020
0
cheating on the name of bejawada kanakadurga

cheating on the name of bejawada kanakadurga

భగవంతుని సన్నిధి అంటేనే ఒక ప్రత్యేకమైన భక్తి ఉంటుంది. ఆ  సన్నిధి నుంచి దక్కే ఏ వస్తువైనా సరే భక్తకోటికి భగవత్ ప్రసాదితంగానే కనిపిస్తుంది. అలాగే.. బెజవాడ కనకదుర్గ అమ్మవారి కుంకుమ, అలాగే అమ్మవారికి కట్టిన చీరలను కొనడానికి కూడా భక్తులు ఎంతో ఆసక్తి చూపుతారు. ముఖ్యంగా అమ్మవారి చీరంటే చాలామందికి ఎంతో భక్తిభావం. అమ్మవారికి కట్టిన చీర తమ వద్దవుంటే, అమ్మవారి కరుణ తమ మీద ఉన్నట్టుగా భావిస్తారు. భక్తుల ఈ నమ్మకాన్ని సైబర్ కేటుగాళ్లు క్యాష్ చేసుకోదలచుకున్నారు. దుర్గమ్మ చీరలు, పసుపు, కుంకుమ అంటూ అమాయకులైన భక్తులకు ఎర వేస్తూ, వారి వద్దనుండి పెద్ద మొత్తంలోనే డబ్బు దండుకుని, వారికి టోపీ పెడుతున్నారు.

అమాయకులైన భక్తుల ఫోన్ నంబర్లను సేకరించి, వారికి కాల్ చేసి అమ్మవారి చెంత పూజలు చేయించాం, తక్కువ ధరకు అమ్మవారి చీరలను ఇస్తామంటూ ఎర వేస్తున్నారు. తమకే ఎందుకు ఇస్తున్నారని భక్తులు ప్రశ్నస్తే… పదహారు మంది కాల్ లిస్ట్ లో మీకే లాటరీ తగిలిందని చెబుతూ వారిని బురిడీ కొట్టిస్తున్నారు. నిజమేననుకున్న భక్తులు తమపై అమ్మవారికి దయ కలిగింది కాబట్టే తమకు లాటరీ తగిలిందని భావించి, సదరు వ్యక్తులు అడిగిన మేర పైకాన్ని ఇవ్వడానికి అంగీకరిస్తున్నారు. దీంతో అవతలి వారి నుండి మూడు వేలనుండి, ఐదు వేలకు పైనే డబ్బు వసూలు చేసుకుంటున్నారు. తర్వాత మళ్లీ సదరు భక్తులు చీరకోసం, పసుపు, కుంకుమ కోసం అదే నంబరుకు ఫోన్ చేస్తే అవతలి నుండి ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తోంది. దీంతో భక్తులు తమకు ఇలా లాటరీలో అమ్మవారి చీర వచ్చిందంటూ దుర్గమ్మ గుడి వద్దకు వెళ్లి అధికారులను నిలదీస్తే అవతల నుండి అసలు విషయం బయటపడింది. అలాంటి కాల్స్ తో తమకు అసలు సంబంధమే లేదంటూ అధికారులు చెప్పారు. దీంతో నోరెళ్లబెట్టిన భక్తులు తాము మోసపోయామంటూ దేవాలయ అధికారులకు ఫిర్యాదు చేశారు.

అయితే అమ్మవారి చీరలను కౌంటర్ల వద్ద మాత్రమే విక్రయిస్తామని, అంతేకానీ ఎలాంటి ఏజన్సీల ద్వారా అమ్మకాలు చేయడం లేదంటూ దేవాలయ అధికారులు వివరణ ఇచ్చారు. అమ్మవారి చీరలను అమ్మే బాధ్యతను దేవాలయ శాఖ చూస్తోందని, అంతేకానీ ఎలాంటి ఏజన్సీలకు ఈ బాధ్యతను అప్పగించలేదని వారు చెబుతున్నారు.

అయితే భక్తుల మనోభావాలతో ఆటలాడుతున్న ఇలాంటి బూటకపు ఏజన్సీలపై తగిన చర్యలు తీసుకోవాలని భక్తులు దేవాలయ అధికారులకు విజ్ఞప్తి చేశారు. అయితే ఈ విషయాన్ని ఇటు దేవాలయ అధికారులు మాత్రం అంత సీరియస్ గా తీసుకోలేదు. ఏదో తూతూమంత్రంగా పోలీసులకు ఫోన్ చేసి ఇలా జరిగిందని చెప్పి చేతులు దులిపేసుకున్నారు. అమ్మవారిపై ఎంతో భక్తితో పూజలు చేసుకుంటూ వుంటే భక్తుల నమ్మకాన్ని క్యాష్ చేసుకునేందుకు వెనుకాడని సైబర్ కేటుగాళ్లు చివరికి దుర్గమ్మను కూడా వదలకుండా వాడేసుకున్నారు. ఈ విషయంపై ఇటు దేవాలయ అధికారులు కూడా అయితే అయిందిలెమ్మనుకుంటూ, నిమ్మకు నీరెత్తినట్టు కూర్చున్నారంటే… ఈ విషయంలో దేవాలయ అధికారులను కూడా అనుమానించాల్సి వస్తుందేమో…!

సింహాచలం అప్పన్న విషయంలోనూ..

దేవుడి పేరుతో జరిగే ఇలాంటి మోసాలు ఇవాళ కొత్త కాదు. ఇటీవలి కాలంలోనే.. సింహాచలం అప్పన్న దేవస్థానం ఉద్యోగులమంటూ నెల్లూరులోని ఒక మహిళకు ఫోను చేసి.. స్వామివారికి కానుకగా వచ్చిన బంగారం తక్కువ ధరకే విక్రయిస్తాం అంటూ 1.5 కోట్ల రూపాయల మేర బురిడీ కొట్టించిన వైనం పాఠకులకు గుర్తుండొచ్చు. అయినా సరే.. ఇలాంటి దేవుడి పేరిట మోసాలు అడ్డూ అదుపూ లేకుండా సాగుతూనే ఉన్నాయి.

Tags: bejawada kanakadurgacheating on the name of godkanakadurga sareee
Subscribe
Login
Notify of
guest
Optional

guest

0 Comments
Oldest
Newest Most Voted

Top Read Stories

భూక్యా గోపి నాయక్ కథ : ఖాకీ ఆకు

11.10.26 కథానిధి సమీక్ష: మానవీయ విలువలకు నిలువెత్తు నిదర్శనాలు

18.10.26 కథానిధి సమీక్ష: జీవన వైవిధ్యపు అక్షర దర్పణాలు

ఆర్టీసీకి జరిమానా : ఇలా చేస్తే ప్రజలకే నష్టం!!

4.10.26 కథానిధి సమీక్ష: కాలపు కదలికలకు అక్షర దర్పణాలు

27.9.26 కథానిధి సమీక్ష: కలల శిథిలాల మీద చిగురించిన ఆశల వృక్షం

VIDEO

https://www.youtube.com/watch?v=4IsF6u52r8o&autoplay=1&mute=1
Adarsini

© 2021 ADARSINI | Designed By 10gminds software solutions

Navigate Site

  • About Us
  • Contact Us
  • Our Team

Follow Us

No Result
View All Result
  • .
  • Politics
    • Andhrapradesh
    • Telangaana
  • General
  • Edit Page
    • Editorial
    • Dr Govindaraju Chakradhar
    • Beeraka Ravi
    • Dr. S Ramu
    • MV Rami Reddy
    • Suresh Pillai
    • MLN Murty
    • Deviprasad Obbu
    • Others
  • Movies
  • Cine Reviews
  • Photos
  • Videos
  • Special
    • Subhashitham
    • Short Stories
    • Poems
    • Short Films
  • LOCAL
    • Tirumala
    • Chittoor
    • Srikalahasti
    • Tirupati
    • Chandragiri
    • Kuppam
    • Palamaneru
    • Satyavedu
    • Nagari
    • Puthalapattu
    • Tamballapalle
    • Punganuru
  • E-Paper

© 2021 ADARSINI | Designed By 10gminds software solutions

error: adarsini.com Content is protected !!
wpDiscuz
0
0
Would love your thoughts, please comment.x
()
x
| Reply