శ్రీకాళహస్తి పటట్ణంలోని ఎంజీఎం పాఠశాలలో శుక్రవారం క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు.
ఈ వేడుకులను పురస్కరించుకుని పిల్లలందరూ కలిసి కేక్ కట్ చేశారు.
పిల్లలందరూ ఎంతో ఉత్సాహంతో క్రిస్మస్ పాటలు పాడారు. అనంతరం పిల్లలకు బహుమతులు ప్రదానం చేశారు.
ఈ కార్యక్రమంలో ఎంజీఎం స్కూల్ డైరక్టర్ మయూర్, ,స్కూల్ హెడ్ మాస్టర్ మునిరత్నంనాయుడు, లింగమనాయుడు పల్లి మాజీ సర్పంచ్ చెంచు రామా నాయుడు , సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.
.