Cinema Review : ‘పుష్ప’- ది రైజ్

అల్లు అర్జున్ అభిమానులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న చిత్రం ‘పుష్ప’! రంగస్థలం వంటి హిట్ తర్వాత.. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంగా మరింత మాస్ కథను తయారుచేసుకున్న దర్శకుడు సుకుమార్.. బన్నీతో చేస్తున్న పాన్ ఇండియా ప్రయోగమిది. ఆర్య 2 వచ్చిన దశాబ్దం తర్వాత అల్లు అర్జున్- సుకుమార్ కాంబినేషన్లో రూపొందిన చిత్రమిది. సహజంగానే బన్నీ అభిమానులకు ఈ చిత్రంపై ఎక్స్‌పెక్టేషన్స్ ఎక్కువగానే ఉంటాయి. ఆర్య తర్వాత ఆర్య-2 వచ్చేసరికి దర్శకుడు సుకుమార్ క్రియేటివ్ కోషెంట్ పెరిగి.. సక్సెస్ రేటు … Continue reading Cinema Review : ‘పుష్ప’- ది రైజ్