త్రివిక్రమ్ పేరుతో ప్రవహిస్తున్న మూర్ఖత్వం!
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్.. మిత భాషి. ఒకరి జోలికి వెళ్లడు. వివాదాస్పద విషయాలలో అస్సలు తల దూర్చడు. ప్రభుత్వాల మీద విమర్శలు లాంటివి అసలు ఆయన నుంచి ఊహించలేం. కానీ.. ‘‘త్రివిక్రమ్’’ పేరుతో ఉన్న ఒక ట్విటర్ ఖాతాలో ప్రభుత్వం తీసుకున్న సినిమా టికెట్ల ధరల విషయంలో విమర్శలు, ఎత్తి పొడుపులు ఉన్నాయి. కానీ అవేవీ సహేతుకంగా లేవు. త్రివిక్రమ్ మరీ ఇంత తెలివిలేకుండా ఎలా మాట్లాడాడు చెప్మా అని వెతికామంటే మాత్రం.. అది నకిలీ … Continue reading త్రివిక్రమ్ పేరుతో ప్రవహిస్తున్న మూర్ఖత్వం!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed