full lyric అల్లు అర్జున్ ‘పుష్ప దిరైజ్’ ‘ఏయ్ బిడ్డా’

అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప ది రైజ్ చిత్రం నుంచి..  ‘ఏయ్ బిడ్డా ఇది నా అడ్డా’ అంటూ సాగే నాలుగో సింగిల్‌ విడుదలైంది. విడుదలైన మరుక్షణం నుంచి ఈ పాటకు అనూహ్య స్పందన వస్తుంది. రష్మిక మందన్న కథానాయిక కాగా,  ఈ సినిమాలో ప్రతినాయకుడిగా జాతీయ అవార్డు గ్ర‌హిత, మ‌ళ‌యాలీ స్టార్ హీరో ఫహాద్ ఫాజిల్ నటిస్తున్నారు. ఇందులో సమంత ఒక ఐటెం సాంగ్ చేస్తుండడం విశేషం. ఏయ్ బిడ్డా.. ఇది నా … Continue reading full lyric అల్లు అర్జున్ ‘పుష్ప దిరైజ్’ ‘ఏయ్ బిడ్డా’