Good Morning : ఇలా మనం చేయగలమా?
‘అపకారికి ఉపకారము’ చేయాలని మనం చిన్నప్పుడు చదువుకునే ఉంటాం. ప్రాక్టికల్‌గా అది సాధ్యమేనా? మన కీడు కోరేవాడు తారసపడినప్పుడు, కీడు కోరే వాడికి మన అవసరం ఏర్పడినప్పుడు మనం అతడికి అనుకూలంగా ఏనాడైనా స్పందిస్తామా? స్పందించగలమా? అంత ఉదాత్తమైన వైఖరి మనకు ఉంటుందా? అన్నీ ప్రశ్నలే! కన్నుకు కన్ను అన్నట్టుగా అపకారికి అపకారం చేయడం మాత్రమే లోకం మెచ్చిన రీతి. మరో మార్గం అనుసరించడాన్ని చేతగానితనంగా భావిస్తుంటారు. మరీ అపకారం చేయాలనే ఉద్దేశం లేకపోయినా, చేయడం చేతకాకపోయినా.. … Continue reading Good Morning : ఇలా మనం చేయగలమా?
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed