‘అచ్ఛే తరహ్ లడే హై’ : భుజం తట్టిన అమిత్ షా!

ప్రజాబలం ఉన్న కార్యకర్తలను, చిత్తశుద్ధితో ప్రజల్లో ఉంటూ వారి అభిమానం సంపాదించగల నాయకులను పార్టీ ఎప్పుడూ కూడా నెత్తిన పెట్టుకుంటుంది. అడ్డదారుల్లో పార్టీల్లోకి వచ్చి అందంల ఎక్కే వారు మాత్రమే.. తమ అస్తిత్వం గురించి, మనుగడ గురించి భయపడుతూ ఉండాలి. కష్టించే వారిని పార్టీ తనంతగా గుర్తించి ఆదరిస్తుంది- భుజం తడుతుంది. ఇటీవలి బద్వేలు ఎమ్మెల్యే ఉప ఎన్నికలో.. విజయావకాశాలు మృగ్యం అని తెలిసినప్పటికీ.. భారతీయ జనతా పార్టీ తరఫున బరిలోకి దిగి.. రాష్ట్రంలో బీజేపీకి గత … Continue reading ‘అచ్ఛే తరహ్ లడే హై’ : భుజం తట్టిన అమిత్ షా!