హీరోయిన్ సాత్వికా రాజ్ ఇంటర్వ్యూ

అభిరామ్ వర్మ (Abhiram Varma), సాత్వికా రాజ్ (Swathika Raj) హీరో హీరోయిన్లుగా డైరెక్టర్ బాలు శర్మ (Balu Sharma) దర్శకత్వం వహించిన మూవీ “నీతో” (Neetho). పృధ్వి క్రియేషన్స్, మిలియన్ డ్రీమ్స్ క్రియేషన్స్ బ్యానర్లపై సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాకు ఏవీఆర్ స్వామి, కీర్తన, స్నేహల్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. యూత్ ఆడియన్స్ మెచ్చే డిఫరెంట్ కంటెంట్ తో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు మేకర్స్. అక్టోబర్ 14 న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు … Continue reading హీరోయిన్ సాత్వికా రాజ్ ఇంటర్వ్యూ