శ్రీకాళహస్తిలోని నిరుపేద మైనార్టీ పెళ్లి కుమార్తెకు ఆంధ్ర రాష్ట్ర విద్యుత్, అటవీ పర్యావరణ,సైన్స్ & టెక్నాలజీ,భూగర్భగనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి, MLA బియ్యపు మసూదన్ రెడ్డి కలిసి “మేనమామ సాంగ్యం” అందజేశారు.
శ్రీకాళహస్తి పట్టణం, 7వ వార్డు లో నివాసం ఉంటున్న నిరుపేద కుటుంబానికి చెందిన షేహాతాజ్కు పెళ్లి నిశ్చయమైంది.పెళ్లి కుమార్తె పేదరికంని కుటుంబ సభ్యులు ఎమ్మెల్యే మధు దృష్టికి తీసుకువచ్చారు.
ఎమ్మెల్యే పూనుకుని, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేతుల మీదుగా ఆనవాయితీగా ఇస్తున్న “మేనమామ సాంగ్యం (TV,బీరువా,డబల్ కాట్ మంచము,బెడ్,కిట్ బాక్స్)”ను నూతన వధూవరులకు అందజేసి ఆశీర్వదించారు.
.