నగరి ఏరియా ఆసుపత్రి సమావేశంలో ఎమ్మెల్యే ఆర్కే రోజా అధ్యక్ష హోదా లో పాల్గొని ఆసుపత్రి అభివృద్ధి అంశాలపై అధికారులతో చర్చించారు.
ఆసుపత్రి ఆధునీకరణ పనులను పర్యవేక్షించి తొందరగా చేయడానికి అధికారులను ఆదేశించారు.
తదుపరి ఆసుపత్రి కు వచ్చే పేద రోగుల సౌకర్యార్థం అత్యాధునిక మంచాలు (ICU కు ఉపయోగపడేవి), బెడ్లు, బెడ్ కవర్స్, పిల్లోస్ మరియు IV సెట్స్ ఒక్కొక్కటి 25000 విలువ చేసే 10 యూనిట్లను మొత్తం 2.50 లక్షల విలువ చేసే సామగ్రి ను రోజా చారిటబుల్ ట్రస్ట్ తరపున విరాళం గా ఇచ్చారు.
.