• About Us
  • Contact Us
  • Our Team
Wednesday, October 7, 2026
Adarsini
  • .
  • Politics
    • Andhrapradesh
    • Telangaana
  • General
  • Edit Page
    • Editorial
    • Dr Govindaraju Chakradhar
    • Beeraka Ravi
    • Dr. S Ramu
    • MV Rami Reddy
    • Suresh Pillai
    • MLN Murty
    • Deviprasad Obbu
    • Others
  • Movies
  • Cine Reviews
  • Photos
  • Videos
  • Special
    • Subhashitham
    • Short Stories
    • Poems
    • Short Films
  • LOCAL
    • Tirumala
    • Chittoor
    • Srikalahasti
    • Tirupati
    • Chandragiri
    • Kuppam
    • Palamaneru
    • Satyavedu
    • Nagari
    • Puthalapattu
    • Tamballapalle
    • Punganuru
  • E-Paper
No Result
View All Result
Adarsini
  • .
  • Politics
    • Andhrapradesh
    • Telangaana
  • General
  • Edit Page
    • Editorial
    • Dr Govindaraju Chakradhar
    • Beeraka Ravi
    • Dr. S Ramu
    • MV Rami Reddy
    • Suresh Pillai
    • MLN Murty
    • Deviprasad Obbu
    • Others
  • Movies
  • Cine Reviews
  • Photos
  • Videos
  • Special
    • Subhashitham
    • Short Stories
    • Poems
    • Short Films
  • LOCAL
    • Tirumala
    • Chittoor
    • Srikalahasti
    • Tirupati
    • Chandragiri
    • Kuppam
    • Palamaneru
    • Satyavedu
    • Nagari
    • Puthalapattu
    • Tamballapalle
    • Punganuru
  • E-Paper
No Result
View All Result
Adarsini
No Result
View All Result

‘ఈతరం’ కుటుంబంనుంచి కొత్తనిర్మాత మోనీష్

admin by admin
April 1, 2021
0
‘ఈతరం’ కుటుంబంనుంచి కొత్తనిర్మాత మోనీష్

ఈతరం ఫిలింస్ బ్యానర్ లో పలు సామాజిక చిత్రాలను నిర్మించిన నిర్మాత పోకూరి బాబూరావు మనవడు, దర్శకుడు భీమినేని శ్రీనివాసరావు తమ్ముడి కొడుకు మోనీష్ పత్తిపాటి నిర్మాతగా తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగుపెడుతున్నారు. ఎంపీ ఆర్ట్స్ సంస్థను స్థాపించి తొలి ప్రయత్నంగా కథ కంచికి మనం ఇంటికి అనే సినిమాను నిర్మిస్తున్నారు. చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది.

ఈ సందర్భంగా  నిర్మాత మోనీష్ పత్తిపాటి మాట్లాడుతూ… నాకు చిన్నప్పటి నుండి సినిమా అంటే స్పెషల్ ఇంట్రెస్ట్ ఉండేది.  మా తాతగారు పోకూరి బాబూరావు, పెదనాన్న భీమనేని శ్రీనివాస రావు తీసే సినిమాలు చూస్తూ పెరిగాను. మా పెదనాన్న వెంట సినిమా షూటింగులకు వెళ్లేవాడిని. అప్పుడే నేను సినిమా తీయాలనే కల మొదలైంది. కానీ సినిమా చేయాలంటే ఒక పొజిషన్ కి రావాలని అనుకొని స్టడీస్ పూర్తి చేసి సొంతంగా నేను సాఫ్ట్ వేర్ కంపెనీ స్టార్ట్ చేశాను. తర్వాత సినిమా తీయాలను కొని కొన్ని కథలు వినే క్రమంలో  కొరియోగ్రాఫర్ చాణక్య నాకు ఈ కథ చెప్పారు.

తను చెప్పిన కథ నచ్చడంతో ఎంపీ ఆర్ట్స్ బ్యానర్ స్థాపించి కథ కంచికి మనం ఇంటికి అనే సినిమా నిర్మించాను. అలా కొరియోగ్రాఫర్ చాణక్య ఈ సినిమాతో డైరెక్టర్ అయ్యాడు. మా తాతకు, పెద నాన్నకు ఫస్ట్ సినిమా తీస్తున్నట్టు తెలియదు. సినిమా పూర్తి అయిన తర్వాత సినిమా చేశానని వాళ్ళకి చెప్పాను. వారు చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు.

సినిమా మొత్తం హారర్ కామెడీ తో నడుస్తుంది. సాధారణంగా చిన్న పిల్లలకు కథ చెప్పినప్పుడు చివరికి కథ కంచికి మనం ఇంటికి అని అంటారు. కథకు తగ్గట్లే ఉన్న ఈ టైటిల్ అయితే బాగుంటుందని కన్ఫర్మ్ చేశాం. దర్శకుడు నాకు మంచి ఫ్రెండు షూటింగ్ లొకేషన్ కి వెళ్లి ఆయన సినిమా చేసే పద్ధతి చూశాను. తన ప్రతిభ నాకు నచ్చింది. ఈ సినిమాకు తెలుగు అమ్మాయి హీరోయిన్ అయితే బాగుంటుందని పూజిత పొన్నాడను ఆడిషన్ చేసి తీసుకున్నాం.

హీరో, హీరోయిన్ లతో పాటు హేమంత్ , గెటప్ శ్రీను ఇద్దరూ మంచి క్యారెక్టర్స్ చేశారు. ఇప్పటివరకు చాలా హర్రర్ సినిమాలు వచ్చినా ఇది వాటికి భిన్నంగా ఉంటుంది. ఈ సినిమాలో గ్రాఫిక్స్ ఆకట్టుకుంటాయి. అనుకున్న బడ్జెట్లో సినిమాను పూర్తి చేశాము. సినిమా షూటింగ్ మొత్తం పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. నెక్స్ట్ మా బ్యానర్ లొనే ప్రొడక్షన్ నెంబర్ 2 గా కుమార్ కోట‌తో ఒక మూవీ  చేస్తున్నాము. ఉగాదికి పూర్తి వివరాలు తెలియజేస్తాను అని అన్నారు.

Tags: bhimaneni srinivasaraoeetaram filmsmonish pathipatipokuri baburao
Subscribe
Login
Notify of
guest
Optional

guest

0 Comments
Oldest
Newest Most Voted

Top Read Stories

‘యుద్ధాలు బలికోరేది మానవత్వాన్నేనా?’

20.9.26 కథానిధి సమీక్ష: సామాజిక వాస్తవికతకు సజీవ దర్పణాలు

13.9.26 కథానిధి సమీక్ష: మానవ సంబంధాలు అక్షరబద్ధం

27.9.26 కథానిధి సమీక్ష: కలల శిథిలాల మీద చిగురించిన ఆశల వృక్షం

చాగంటి ప్రసాద్: యతో కృష్ణ స్తతో జయః

6.9.26 కథానిధి సమీక్ష: మానవ సంబంధాల ఆంతరంగిక చిత్రణ

VIDEO

https://www.youtube.com/watch?v=4IsF6u52r8o&autoplay=1&mute=1
Adarsini

© 2021 ADARSINI | Designed By 10gminds software solutions

Navigate Site

  • About Us
  • Contact Us
  • Our Team

Follow Us

No Result
View All Result
  • .
  • Politics
    • Andhrapradesh
    • Telangaana
  • General
  • Edit Page
    • Editorial
    • Dr Govindaraju Chakradhar
    • Beeraka Ravi
    • Dr. S Ramu
    • MV Rami Reddy
    • Suresh Pillai
    • MLN Murty
    • Deviprasad Obbu
    • Others
  • Movies
  • Cine Reviews
  • Photos
  • Videos
  • Special
    • Subhashitham
    • Short Stories
    • Poems
    • Short Films
  • LOCAL
    • Tirumala
    • Chittoor
    • Srikalahasti
    • Tirupati
    • Chandragiri
    • Kuppam
    • Palamaneru
    • Satyavedu
    • Nagari
    • Puthalapattu
    • Tamballapalle
    • Punganuru
  • E-Paper

© 2021 ADARSINI | Designed By 10gminds software solutions

error: adarsini.com Content is protected !!
wpDiscuz
0
0
Would love your thoughts, please comment.x
()
x
| Reply