Akhanda review : ‘అఖండ’ ఒక ప్రళయం!
నందమూరి బాలకృష్ణ అభిమానులు చాలా కాలంగా తమ హీరో లేటెస్ట్ బ్లాక్ బస్టర్ కోసం ఎదురుచూస్తున్నారు. మాంఛి విజయం కోసం మొహం వాచిపోయి ఉన్నారు. బాలయ్య డ్యుయల్ రోల్ చేస్తున్న అఖండ కోసం వారు చాలా ఆత్రంగానే ఎదురుచూశారు. సుమారు ఏడాదికి పైగా వారిని ఊరించిన అఖండ.. ఎట్టకేలకు థియేటర్లలో ప్రత్యక్షం అయ్యాడు. మరి వారి ఆశలను తీర్చాడా? మెప్పించాడా? బోయపాటి కాంబినేషన్లో బాలయ్య బాబు అనగానే ఎక్స్ పెక్టేషన్ ఎలా ఉంటుందో అలాగే ఉంది అఖండ. … Continue reading Akhanda review : ‘అఖండ’ ఒక ప్రళయం!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed