మండల వ్యాప్తంగా వర్ష బాధితులకు ప్రభుత్వ సాయం అందుతోంది.
ఒక్క నగరి మండలంలోనే వరద బాధితులకు సుమారు 60 మందికి రెండు లక్షల 43 వేలు ఆర్థిక సాయాన్ని అందించారు.
ప్రభుత్వం తరఫున ఈ సాయం అందించినట్లు నగరి తాసిల్దార్ చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే రోజా సోదరుడు కుమార్ స్వామి రెడ్డి, వైకాపా నాయకులు, బాధితులు పాల్గొన్నారు.
.