నగరి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం లో మంగళవారం ఆప్కాబ్ సి జి ఎమ్ రాజయ్య ఆధ్వర్యంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు.
చిత్తూరు జిల్లాలోని ప్రధమ స్థానంలో నిలిచిన నగరి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం పనితీరు పై అధ్యయనం చేయడానికి 13 జిల్లాల నుంచి ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరైనట్లు ఆయన తెలిపారు.
రైతులకు రుణాలు అందించడంతోపాటు విత్తనాలు విక్రయం పురుగుల మందులు ఎరువులు ఎంత పాటు పెట్రోల్ బంక్ నిర్వహణకు సైతం శ్రీకారం చుట్టినట్లు తెలిపారు.
ధాన్యం కొనుగోలు చేయడం ఇతర వ్యాపారాలు అనుబంధంతో సంఘాన్ని లాభాల బాటలో నడిపిస్తున్నారని ఆయన పేర్కొన్నారు.
అన్ని కేటగిరీలలో సహకార వ్యవస్థను బలోపేతం చేయడంలో నగిరి సంఘం చేపట్టిన విభిన్న కార్యక్రమాలను ఆయన వివరించారు.
ఈ సమావేశం లో ఆప్కాబ్ gm మస్తాన్రావు dgm మనీ నీ జి ఎమ్ కృష్ణారావు ఏజీఎం దినేష్ చిత్తూరు డి సి సి బ్యాంక్ వెంకటా చలపతి నగర్ చైర్మన్ తిరుమలరెడ్డి ఈ తులసి పిళ్లె డి సి సి బ్యాంక్ మేనేజర్ శరవణ ముని కృష్ణారెడ్డి లేపాక్షి తదితరులు పాల్గొన్నారు.
సీతారామశాస్త్రి తెలుగు సినీపాట సాధించుకున్న పురస్కారం : చంద్రసిద్ధార్థ్
.