నగరి గ్రంథాలయ శాఖ పరిధిలో వారం రోజులుగా గ్రంథాలయ వారోత్సవాలు సందర్భంగా విద్యార్థులకు వివిధ పోటీలు నిర్వహించారు.
పోటీల్లో విజేతలైన విద్యార్థులకు బుధవారం బహుమతులు అందజేశారు.
ఈ కార్యక్రమంలో గ్రంథాలయ అధికారి గురుమూర్తి పి సి ఎం ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.
.