లయన్స్ క్లబ్ పుత్తూరు నోబల్ 317 ఇ ఆధ్వర్యంలో కెఎం అగ్రహారం గ్రామంలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు.
ఈ శిబిరం లో ప్రముఖ వైద్యులతో పాటు, లయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ చైర్ పర్సన్ ఎస్. నరసింహులు, దీనబంధు, ప్రెసిడెంట్ ఎస్. బాలసుబ్రహ్మణ్యం, vice president,Gopi General secretary, members S Subramaanyam Raju,M.Ravi Sankar,S.Venkatajrishana, Balakrishna. పాల్గొన్నారు.
దాదాపు 80 మందికీ పైగా పరీక్షించు కొని ఉచితంగా మందులు మరియు BP పరీక్షలు చేయించు కొన్నారు.
100 మందికీ పైగా ఇంజెక్షన్లు, మాత్రలు పంపిణీ చేశారు.
.