ప్రభుత్వ సహాయాన్ని ఎమ్మెల్యే ఆర్కే రోజా అర్హులకు అందించారు.
నగరి మునిసిపాలిటీ 27 వా వార్డు చింతలపట్టెడ దళితవాడ నందు భారీ వర్షాలకు ఇళ్లలోనికి నీళ్ళు చేరడంతో వారిని గుర్తించి తక్షణ సహాయం అందించారు.
ప్రభుత్వం ద్వారా ఒక్కొక్క కుటుంబానికి కెజి కంది పప్పు,కెజి నూనె ,25 kg ల బియ్యం ఎమ్మెల్యే ఆర్ కే రోజా అందించారు. .
.