నంబాకం to ఉగాండా : లవ్ కాదు లస్ట్!

ఎక్కడి నంబాకం- ఎక్కడి ఉగాండా? ఈ రెండు ప్రాంతాల మధ్య దూరం ఎంత? రెండు ప్రాంతాల వారికి ముడి ఎలా పడుతుంది. అంతా అంతర్జాలం మహిమ. అలాగని.. ఇలా రెండు వేర్వేరు ప్రాంతాల వారి భూమికతో ఒక క్రైం జరిగిందని అనగానే.. లవ్ అని మనం అనుకుంటాం. కానీ.. ఇక్కడ మాత్రం చీటింగ్. పెద్ద నగరాల్లో పెద్ద చేపలకు వేసిన వలకాదు ఇది. మారుమూల పల్లెటూరు యువతికి కుచ్చుటోపీ పెట్టిన వైనం. నంబాకం అంటే చిత్తూరు జిల్లా … Continue reading నంబాకం to ఉగాండా : లవ్ కాదు లస్ట్!