నయీం డైరీస్ : ఒక సాహసోపేత ప్రయత్నం!

ఒక నరరూప రాక్షసుడిగా మీడియా ప్రచారం చేసిన నయీం వెనుక అసలు నిజాన్ని చెప్పే నిజాయితీ తో కూడిన ప్రయత్నం ” నయీం డైరీస్” So the wrong-doer cannot do wrong without the hidden will of you all ___khaleel Jibran. ప్రతి నేరం వెనుక ఉండే సామూహిక బాధ్యత ను మనందరం మరిచిపోయి నేరస్థులను రాక్షసులని తిట్టుకొని సంతృప్తి చెందుతూ వుంటాం. నేరస్థుల క్రౌర్యాన్ని ఖండించడం ద్వారా మన నైతిక ఔన్నత్యాన్ని … Continue reading నయీం డైరీస్ : ఒక సాహసోపేత ప్రయత్నం!