నో డౌట్.. ఈ తరం అన్నమయ్య! ఎలాగంటే..?

మూడువేలకు పైగా భావగర్భితమైన, పదసోయగాల సమ్మిళితమైన గీతాలతో.. సినీకళామతల్లిని అర్చించిన అద్భుతమైన రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి ఇక లేరు. తెలుగు సినీ గేయ సాహిత్యానికి తీరని విషాదాన్ని మిగిలిస్తూ ఆయన సెలవు తీసుకున్నారు. భావోద్వేగాలను సిరాగా నింపుకున్న, తన బతుకు కలానికి విరామం ఇస్తూ ఆయన శివసాన్నిధ్యానికి చేరుకున్నారు. ‘‘సాగిన సాధన సార్ధకమందగ.. యోగ బలముగ యాగ ఫలముగ..  బ్రతుకు ప్రణవమై మ్రోగుకదా..’’ (స్వర్ణకమలం) అంటూ సుదీర్ఘకాలం తెలుగు సినీగీత రచనలో చేసిన సాధన యావత్తూ సార్థకం … Continue reading నో డౌట్.. ఈ తరం అన్నమయ్య! ఎలాగంటే..?