తిరుమలలో భక్తుల బందీ.. చెరవిడిపించిన ఆక్టోపస్!
సంఘవిద్రోహక శక్తులు ఓ అతిథిగృహంపై దాడి చేశారు. అందులో ఉన్న శ్రీవారి భక్తులను బందీలుగా నిర్బంధించారు. సమాచారం గుప్పుమంది. భద్రతాదళాల ప్రత్యేక బృందం ఆక్టోపస్ రంగంలోకి దిగింది. ఆ అతిథి గృహంపై వ్యూహాత్మకంగా దాడి చేశారు. సంఘవిద్రోహక శక్తుల ఆటకట్టించారు. బందీలుగా ఉన్న భక్తులను క్షేమంగా విడిపించారు. అతి స్వల్ప వ్యవధిలోనే ఈ ఆపరేషన్ ముగిసిపోయింది.. … ఇదంతా జరిగిన మాట వాస్తవమే. కానీ.. వాస్తవంగా జరగలేదు. తికమక అక్కర్లేదు గానీ.. ఈ ఎపిసోడ్ ఆక్టోపస్ దళాల … Continue reading తిరుమలలో భక్తుల బందీ.. చెరవిడిపించిన ఆక్టోపస్!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed