తిరుపతిలో ఒమిక్రాన్‌తో లాక్‌డౌన్ భయం..!

తిరుపతిలో ఒమిక్రాన్ కేసు నమోదు కావడంతో జనానికి లాక్ డౌన్ భయం పట్టుకుంది.  కరోనా తగ్గు ముఖం పడుతున్న తరుణంలో ఈ కొత్త వైరస్ అందరినీ గడగడ లాడిస్తోంది. కరోనా కంటే ఈ వైరస్ అత్యంత వేగంగా విస్తరిస్తుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం యూకే లాంటి పరిస్థితి ఇండియాకు వస్తే రోజుకు సగటున 14లక్షల ఒమిక్రాన్ కేసులు నమోదు అయ్యే అవకాశం ఉందని డబ్ల్యు హెచ్ వో అభిప్రాయ పడింది. … Continue reading తిరుపతిలో ఒమిక్రాన్‌తో లాక్‌డౌన్ భయం..!