ఒమిక్రాన్ : ఏమైనా నిర్లక్ష్యం ఉంటే విడిచిపెట్టండి!

ఒమిక్రాన్ ప్రమాదకరమేనని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది. కోవిడ్-19 రూపాంతరం ఒమైక్రాన్ తీవ్రమైనది కాదంటూ జరుగుతున్న ప్రచారంపై అభ్యంతరం వ్యక్తం చేసింది. ఒమిక్రాన్ కారణంగా ప్రాణాలు పోతున్న విషయాన్ని గుర్తు చేసింది. చాలా దేశాల్లో ఈ రూపాంతరం సోకినవారు ఆసుపత్రులకు వెళ్ళక తప్పని పరిస్థితి పెరుగుతోందని తెలిపింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ టెడ్రోస్ అధనోమ్ ఘెబ్రెయెసుస్ స్థానిక కాలమానం ప్రకారం గురువారం విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ… కోవిడ్-19 రూపాంతరం డెల్టా కన్నా వేగంగా ఒమైక్రాన్ సోకుతోందని … Continue reading ఒమిక్రాన్ : ఏమైనా నిర్లక్ష్యం ఉంటే విడిచిపెట్టండి!