ప్రధాని మోడీ క్షమాపణ : ప్రసంగం పూర్తి పాఠం
దేవ్ దీపావళి, గురునానక్ జయంతి సందర్భంగా దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాని నరేంద్ర మోదీ మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ప్రసంగం చివర్లో ఈ విషయం చెప్పిన ప్రధాని దానికి ముందు తమ ప్రభుత్వం దేశంలో వ్యవసాయం, రైతుల సంక్షేమం కోసం ఎంత కృషి చేసిందీ, చేస్తున్నదీ వివరించారు. ఈరోజు గురునానక్ జయంతి పవిత్ర పర్వదినం రోజున ప్రపంచవ్యాప్తంగా ఉన్న అందరికీ, అన్ని దేశాల వారికీ ఈ పర్వదినం సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతున్నా. … Continue reading ప్రధాని మోడీ క్షమాపణ : ప్రసంగం పూర్తి పాఠం
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed