‘రామ్’ బాణమ్ : మోడీ ‘వెనక్కి’-బాబు ‘వెక్కి వెక్కి’

అంతర్జాతీయ పురుషుల దినోత్సవమైన నవంబర్ 19, 2021 నాడు దేశంలో ఇద్దరు బాగా తలపండిన రాజకీయ నాయకులు– 71 ఏళ్ళ నరేంద్ర మోడీ (నమో), 72 సంవత్సరాల నారా చంద్రబాబు నాయుడు (నానా)– దేశాన్ని కుదిపిన కుదుపు మామూలుది కాదు. ఆధునిక భారత చరిత్రలో ఒక మరిచిపోలేని రోజుగా ఇది మిగిలిపోతుంది- వివిధ కారణాల రీత్యా. పొంతనలేని వాతావరణం, పోల్చలేని పరిస్థితుల మధ్యన మెన్స్ డే నాడు వీరి ప్రవర్తనలో ఒకే ఒక్క పోలిక: సహజమైన మొండి … Continue reading ‘రామ్’ బాణమ్ : మోడీ ‘వెనక్కి’-బాబు ‘వెక్కి వెక్కి’