వరదయ్యపాలెం మండలం నెల్లటూర్ లో ఓ దుర్ఘటన చోటు చేసుకుంది.
వరదయ్య పాలెం మండలం నెల్లటూర్ గ్రామం లో కురుస్తున్న వర్షాలకు ఇంటికి లాక్కున్న కరెంటు షార్ట్ సర్కుట్ అయ్యి గోడలకు కరెంటు సరఫరా అయింది.
ఈ ప్రమాదంలో గోడను ముట్టుకున్న యువకుడు గుమ్మడి. కిషోర్ (17) విద్యుత్ షాక్ కు గురై మృతి చెందాడు.
ఈ ప్రమాదం ఆదివారం మధ్యాహ్నం జరిగింది. చనిపోయిన యువకుడు గ్రామం లోని గుమ్మడి. రమేష్ కుమారుడు .
ఈ యువకుడు వరదయ్య పాలెం లోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మొదటిసంవత్సరం ఇంటర్ చదువు తున్నాడు.
.