జూనియర్ ఎన్టీఆర్ ను తిట్టడం  కరెక్టేనా?

అసెంబ్లీలో జరిగిన పరిణామాల నేపథ్యంలో చంద్రబాబునాయుడు కన్నీళ్లు పెట్టుకున్నారు. భార్య, ఎన్టీఆర్ కూతురు భువనేశ్వరికి సంబంధించి తప్పుగా మాట్లాడినందుకు ఆయన కన్నీళ్ల పర్యంతం అయ్యారు. సభ్యసమాజం ఎవరైనా సిగ్గుతో తలదించుకునే వ్యవహారమే ఇది. దీనిపై చంద్రబాబునాయుడుకు సాంత్వన కలిగేలా చాలా మంది సినీ ఇండస్ట్రీ నుంచి కూడా స్పందించారు. తలైవా రజనీకాంత్, సోనూసూద్ లాంటి వాళ్లు  కూడా స్పదించి ఆయనకు ఫోను చేసి ఊరడించారు. బాలయ్య నందమూరి కుటుంబం అందరితో కలిసి ప్రెస్‌మీట్ పెట్టి నిప్పులు చెరగగా.. … Continue reading జూనియర్ ఎన్టీఆర్ ను తిట్టడం  కరెక్టేనా?