ఖాకీ మాటున ప్రేమ.. వలంటీరు బలి
ఆయనో పోలీస్ కానిస్టేబుల్. ఇప్పటికే ఆయనకు పెళ్ళయింది. భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయినా వలంటీరుగా పని చేసే ఓ యువతిని తన మాయ మాటలతో ప్రేమలో దించాడు. ఆ యువతిని వంచనకు గురి చేశాడు. ఈ విషయం ఇరు కుటుంబాలకు తెలియడంతో వివాదమైంది. పంచాయతీ పేరుతో పిలిపించి.. యువతి కళ్ల ముందే ఆమె తండ్రిని చితక బాదాడు. ఈ అవమానం భరించలేక యువతి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్ఫడింది. ఈ సంఘటన చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో … Continue reading ఖాకీ మాటున ప్రేమ.. వలంటీరు బలి
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed