మూడునెలలుగా జీతాల్లేవ్ : శివుడి సెక్యూరిటీ విలవిల!

జగద్రక్షకుడి కొలువులో రక్షణ బాధ్యతలు చూడడం వారి విధి. బూడిద పూసుకు తిరిగేవాడి ఆలయంలో భక్తులకు భద్రత బాధలు తలెత్తకుండా జాగ్రత్తలు వారి పరిధి. కొలువు గట్టిగానే ఉంది. కానీ.. కడుపే నిండడం లేదు! శ్రీకాళహస్తీశ్వరాలయంలో సెక్యూరిటీ విధులు నిర్వహిస్తున్న వారికి మూడు నెలలుగా జీతాలే అందక అలమటిస్తున్నారు. వారందరూ శ్రీకాళహస్తీశ్వరస్వామిని నమ్ముకుని బతుకులు వెళ్లదీస్తున్నారు. ఆలయం వారు జీతాలు ఇస్తేనే వారి కడుపులోకి మెతుకులు దిగుతాయి. అలాంటి నిరుపేద, చిరు ఉద్యోగులకు వేతనాలు సకాలంలో చెల్లించక … Continue reading మూడునెలలుగా జీతాల్లేవ్ : శివుడి సెక్యూరిటీ విలవిల!