#HBD_ysjagan: జగన్‌ నుంచి నేర్చుకోవాల్సిన 9 లక్షణాలివే!

ఒక రంగంలో ఉన్నత స్థానాలకు వెళ్లిన తర్వాత.. సర్వజనామోదయోగ్యమైన మనిషి ఎవ్వరూ ఉండరు. కానీ సర్వధా- తిరస్కరించవలసిన మనిషి కూడా ఎవ్వరూ ఉండరు! ప్రత్యేకించి రాజకీయాల్లో ఉండే వాళ్లను ఒక వర్గం ఎంతగా అభిమానిస్తారో.. మరొకవర్గం అంతగానూ ద్వేషిస్తుంటారు. నిత్యసత్యమైన సిద్ధాంతం ఇది! సార్వజనీనమైన సిద్ధాంతం ఇది! కానీ ప్రతి మనిషిలోనూ, ప్రతి నాయకుడిలోనూ.. ఈ సిద్ధాంతానికి అతీతమైన కొన్ని లక్షణాలు తప్పకుండా ఉంటాయి!! రాజకీయాల్లో అనల్పమైన ప్రజాదరణతో, ఎంతో మంది ప్రేమను దక్కించుకుని ముఖ్యమంత్రి స్థాయికి … Continue reading #HBD_ysjagan: జగన్‌ నుంచి నేర్చుకోవాల్సిన 9 లక్షణాలివే!