జగన్: మడమ తిప్పని నేతే.. మాట మార్చేస్తాడు!

ముఖ్యమంత్రి జగన్మోహన రెడ్డి చాలా దృఢమైన వ్యక్తిత్వం ఉన్న నాయకుడు. ఒకసారి కమిటైతే ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి తగ్గడు. తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి పాలనతీరులోని అలాంటి లక్షణాలు ఆయనకు కూడా అలవడ్డాయి. ప్రభుత్వాధినేతగా తాను ఇచ్చిన హామీలను ఆయన ఏమాత్రం తేడా లేకుండా నెరవేరుస్తారు. పార్టీ పరంగా కూడా ఎవరికైనా టికెట్ ఇస్తాననే మాట ఇస్తే దానికి కట్టుబడి ఉంటారని అందరూ అంటారు. ‘‘జగన్.. అప్పుడలా.. ఇప్పుడిలా.. ఉండరు సార్? జగన్ మడమ తిప్పని నాయకుడు’’ … Continue reading జగన్: మడమ తిప్పని నేతే.. మాట మార్చేస్తాడు!