తమ్మినేని అలా చేస్తే జగన్‌కు చిక్కులేనా?
శాసనసభకు స్పీకర్ స్థానం చాలా ఉన్నతమైనది. ఆ పదవిలో ఉండేవారు రాజకీయ పార్టీలపై ప్రేమాభిమానాలకు, రాగద్వేషాలకు అతీతంగా ఉండాలి. అంతటి విలువలను ఆశించే రోజులు ఎప్పుడో పోయాయి గానీ.. కనీసం నియమాలను అనుసరించి నడుచుకోవాలి. నియమాలను అనుసరించే విషయంలో ఇప్పుడు ఏపీ శాసనసభ స్పీకరు తమ్మినేని సీతారాం ఎదుట ఒక పెద్ద సవాలు ఉంది. ఆ విషయంలో ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనేదానిని బట్టి.. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వపు పరువు మర్యాదలు ఆధారపడి ఉన్నాయి. చంద్రబాబునాయుడు … Continue reading తమ్మినేని అలా చేస్తే జగన్‌కు చిక్కులేనా?
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed