హవ్వ.. భర్త కొడితే- భార్యలు మురిసిపోతున్నారా?

భర్త చేయిచేసుకుంటే.. కొడితే.. భార్యలు తిరగబడుతున్నారా? మనస్తాపానికి గురవుతున్నారా? మురిసిపోతున్నారా? తెలుగురాష్ట్రాల్లో మాత్రం అత్యధికులు మురిసిపోతున్నారట. ఎందుకిలా మురిసిపోతున్నారు. ‘అబ్బ నీ తీయని దెబ్బ..’ అనే పాటలు ఎక్కించిన చైతన్యమా? అలాంటి పాటలు ఇతర భాషల్లో లేవా? కొట్టడం భర్త హక్కు అనుకుంటున్నారో.. సాంప్రదాయం అనుకుంటన్నారో గానీ.. తెలుగు మహిళలంతా భర్త కొట్టడాన్ని సమర్థించినట్టుగా సర్వే ఒకటి తేల్చింది. సర్వే ఫలితం రావడమే తరువాయి.. వాటికి మరింత చిత్రమైన భాష్యాలతో మీడియా మొత్తం హైలైట్ చేసి ప్రచురించేసింది. … Continue reading హవ్వ.. భర్త కొడితే- భార్యలు మురిసిపోతున్నారా?