ఇది ప్రభుత్వపు వంచన, గూండాగిరీ : లోకేష్ ధ్వజం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పంచాయతీ నిధులను రాష్ట్రప్రభుత్వం ఖాతాలకు మళ్లించుకోవడంపై ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా పెద్ద రాద్ధాంతం జరుగుతున్న సంగతి తెలిసిందే. పలుచోట్ల సర్పంచులు.. తమకు తెలియకుండానే నిధులు మళ్లిపోయిన వైనంపై ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు కూడా తెలియజేస్తున్నారు. అనేకచోట్ల ప్రభుత్వ వ్యతిరేక గళం వినిపిస్తోంది. ఇలాంటి నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ , ముఖ్యమంత్రి జగన్మోహన రెడ్డిని ఉద్దేశించి ఒక లేఖ రాశారు. పంచాయతీ నిధుల మళ్లించిన తీరును ఆయన ప్రశ్నించారు. ఇలా … Continue reading ఇది ప్రభుత్వపు వంచన, గూండాగిరీ : లోకేష్ ధ్వజం