‘పెద్దిరెడ్డి’కి కంటినలుసు- ఎవరీ మద్దిరెడ్డి కొండ్రెడ్డి..?

చిత్తూరు జిల్లా రాజకీయాలను దశాబ్దాలుగా శాసిస్తున్న పెద్దిరెడ్డి కుటుంబానికి.. అధికార పార్టీకే చెందిన ఓ మండల స్థాయి నేత కొరకరాని కొయ్యగా మారాడు. జిల్లా రాజకీయాల్లో సంచలనంగా మారాడు. ఆయన బయట ఉంటే ఇంకా ఏం జరుగుతుందోనని భావించిన పెద్దిరెడ్డి కుటుంబీకులు 2008 నాటి కేసును తిరగదోడి జైలుకు పంపారా అనే చర్చ నడుస్తోంది. ఈ ఘటనపై పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తనయులు.. రాజంపేట పార్లమెంట్ సభ్యులు మిథున్ రెడ్డి వివరణ కూడా ఇచ్చు కోవాల్సి వచ్చింది. పెద్దిరెడ్డి … Continue reading ‘పెద్దిరెడ్డి’కి కంటినలుసు- ఎవరీ మద్దిరెడ్డి కొండ్రెడ్డి..?