విరివెన్నెల : ఆశలు విత్తి.. జీవితాలను మొలకెత్తించి..

జీవితం విలువైనది. కాదని ఎవరంటారు? ఆ గమనం ఏమీ పూలదారి కాదు. రాళ్ళు ముళ్ళు అన్నీ దాటుకొని వెళ్ళాల్సిందే. ఆ దారిలో ఎన్నో నిరాశానిస్పృహలు. జీవితం మీద విరక్తి కలిగే బలహీన క్షణాలు ఆవరిస్తాయి. అప్పుడు ధైర్యం చెప్పి.. ఓదార్పు ఇచ్చేవాళ్ళు కావాలి. ఆ బాధ్యత తీసుకున్న కౌన్సెలర్ ఆయన. జీవితానుభవాలను పాటలుగా మలచి.. జీవితమ్మీద ఆశలు పెంచి కర్తవ్య బోధ చేసిన గీతాచార్యుడాయన. కుమిలిపోయి బాధపడే ఘటనలను కూడా అదేంటో అదృష్టం అని చెప్పి ఊరడించే … Continue reading విరివెన్నెల : ఆశలు విత్తి.. జీవితాలను మొలకెత్తించి..