నడకా.. వ్యాయామమా? తేల్చుకోలేకపోతున్నారా?

కొంచెం వయస్సు మీరుతున్న సమయంలో ఆరోగ్యం గురించి.. ఆరోగ్యం మీద ధ్యాస పుట్టగానే వ్యాయామం గురించి లేదా నడక గురించి ఆలోచనలు పుట్టడం సహజం. కానీ.. ఇదంతా నిన్నటి పద్ధతి. ఇవాళ్టి రోజుల్లో యువతరమే.. ఫిట్ నెస్ కోసం ఆరోగ్యం కోసం పూర్తిగా వ్యాయామం, నడక లపై దృష్టి పెడుతున్నారు. అయితే ఈ రెండింటిలో ఏది బెటర్? వ్యాయామం చాలా రకాలుగా చేయొచ్చు. నడక, పరుగు, ఈత,  కఠిన వ్యాయామాలు కూడా  ఉంటాయి. జిమ్‌లో వ్యాయామం చేయడమే … Continue reading నడకా.. వ్యాయామమా? తేల్చుకోలేకపోతున్నారా?