పాపం జగన్.. అహం చంపుకున్నా ఫలం దక్కలేదు!

మూడు రాజధానుల విషయంలో సుమారు రెండున్నరేళ్లుగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎంతగా మొండిపట్టు పట్టుకుని కూర్చున్నారో అందరికీ తెలుసు. రైతుల దీక్షలు ఏడువందల రోజులు దాటుతున్నా.. వందల మంది అసువులు బాస్తున్నా.. ఏం జరుగుతున్నా సరే ఆయన పట్టించుకోలేదు. తాను ఏలే రాష్ట్రానికి మూడే రాజధానులు అనే కాన్సెప్టును చాలా క్లియర్ గా కనబరిచారు. విధివశాత్తూ ఆయన తన ఈగోను, అహాన్ని చంపుకోవాల్సి వచ్చింది. కోర్టు విచారణ రోజువారీ మొదలైన తర్వాత.. అది తనకు ప్రతికూలంగా వెళ్లబోతున్నదనే … Continue reading పాపం జగన్.. అహం చంపుకున్నా ఫలం దక్కలేదు!