వందేళ్ల నాటి ప్రేమలేఖ.. చదివిన వాళ్లు ఫిదా!

ప్రేమ అనేది మనిషి పుట్టకముందు నుండి ఉంది అంటే నమ్మగలమా.. కానీ నమ్మాలి. ఎందుకంటే ప్రేమ అనేది కేవలం మనుషుల్లోనే కాదు… జంతువుల్లో కూడా ఉంటుంది అనే విషయాన్ని మనకు ఎన్నో సంఘటనలు స్పష్టం చేశాయి. అయితే ఈ ప్రేమ ఎప్పుడూ ఒకేలా ఉంటుందా… లేదా కాలానుగుణంగా మారుతుందా.. అంటే.. ప్రేమ అనేది ఎన్నేళ్లైనా దానిని వ్యక్తం చేయడంలో కాస్త తేడా ఉంటుందేమోకానీ.. ప్రేమలో మాత్రం తేడా ఉండదని చెప్పాలి. వందేళ్ల క్రితం ప్రేమ ఎలా ఉండి … Continue reading వందేళ్ల నాటి ప్రేమలేఖ.. చదివిన వాళ్లు ఫిదా!