సమీక్ష : మన గర్వం పెంచే ‘జగమునేలిన తెలుగు’

‘‘తెలుగువాడు చాలా ఏళ్ళ కిందటే వివిధ దేశాల్లో రాజ్యాలు స్థాపించినవాడు’’. ఈ మాట వింటే నేటి ఆంధ్రులకి పట్టలేనంత ఉత్సాహం వస్తుంది. నాటి తెలుగు జెండా రెపరెపలు ఏమిటో తెలుసుకోవాలన్న ఉత్సుకత కలుగుతుంది. అదే జరిగితే డి.పి. అనురాధ కృషి ఫలించినట్లే! ఎవరీ అనురాధ? శ్రీలంక, మయన్మార్, థాయిలాండ్, వియత్నాం, ఇండోనేషియా, కంబోడియా వంటి దేశాల్లో పర్యటిస్తూ అక్కడి తెలుగుజాతి ఆనవాళ్ళపై పరిశోధన చేస్తున్నారు. అలాగని రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు గానీ, మన ఘనమైన విశ్వవిద్యాలయాలు … Continue reading సమీక్ష : మన గర్వం పెంచే ‘జగమునేలిన తెలుగు’