పవన్.. మీరు వస్తే ఆ ఎఫెక్టే వేరు!

మొత్తానికి పాదయాత్ర, తిరుమల దేవుడి దర్శనం పూర్తిచేసుకున్న అమరావతి రైతులు స్థానికంగా పోలీసుల నుంచి ఎంతగా సహాయ నిరాకరణ వ్యక్తం అయినప్పటికీ.. హైకోర్టు ద్వారా బహిరంగ సభకు అనుమతి తెచ్చుకున్నారు. అమరావతి రైతుల పాదయాత్రకు ఎంత గట్టి మద్దతు ఇతర వర్గాలనుంచి ఉంది. అది కేవలం ఒక పార్టీ ఉద్యమంగా కాకుండా.. అన్ని పార్టీల మద్దతుతో సాగుతున్న ప్రజాఉద్యమంగా కనిపించాలంటే.. బహిరంగసభలో అందరి ప్రాతినిధ్యం ఉండాలి. అందుకే ఇప్పుడు వారు ప్రయత్నిస్తున్నారు. ఈ సభకు చంద్రబాబునాయుడు వస్తున్నారు. … Continue reading పవన్.. మీరు వస్తే ఆ ఎఫెక్టే వేరు!