పచ్చి పుండుపై కారం చల్లినట్లు బొత్స మాటలు

రాష్ట్ర పురపాలక శాఖా మాత్యులు బొత్స సత్యనారాయణకు బొత్తిగా ఓపిక లేనట్టుంది. ఆయన మాటలు పచ్చి పుండుపై కారం చల్లినట్లున్నాయి. ఉద్యోగ సంఘాలతో సవ్యంగా చర్చలు జరపడానికి అనుకూలమైన వాతావరణం సృష్టించకుండా వారిని మరింత రెచ్చగొడుతున్నారు. ఇదే కాదు. అమరావతి రైతుల విషయంలో కూడా బొత్స అలాగే  మాట్లాడి ప్రభుత్వానికి తలనొప్పి తెచ్చారు. ఉద్యోగుల విషయంలో కూడా అదే తీరుతో వ్యవహరిస్తున్నారు. ‘ఇక వారంతగా వస్తే తప్ప మేం చర్చలకు రాము.. వాళ్లకోసం మేం ఎదురుచూస్తూ కూర్చోవాలా’ … Continue reading పచ్చి పుండుపై కారం చల్లినట్లు బొత్స మాటలు