బుగ్గన.. సమర్థించుకోవడం కూడా చేతకాలేదే!
జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చాలా దారుణమైన రీతిలో వెనుకడుగు వేసింది. శాసనమండలి రద్దుకు గతంలో చేసిన శాసనసభ తీర్మానాన్ని వెనక్కు తీసుకుంది. మండలి కొనసాగాలని సిఫారసు చేసింది. ఈ నిర్ణయం ప్రభుత్వం ఎందుకు తీసుకున్నదో ప్రజలందరికీ తెలుసు. కానీ.. దీనికి సంబంధించిన బిల్లును శాసనసభలో ప్రవేశ పెట్టిన ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాధ రెడ్డి తాము ఉపసంహరించుకుంటున్నందుకు గల కారణాలను వివరించడానికి చాలా సుదీర్ఘ ప్రసంగంచేశారు. ఆ ప్రయత్నంలో తన చేతగానితనాన్ని బయటపెట్టుకున్నారు. శాసనమండలి రద్దుకు చేసిన … Continue reading బుగ్గన.. సమర్థించుకోవడం కూడా చేతకాలేదే!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed