చంద్రబాబు గౌరవం- చెవిరెడ్డి మర్యాద.. సూపర్!
రాజకీయంగా వారిద్దరూ శత్రుపక్షాలకు చెందిన నాయకులే అయి ఉండవచ్చు. సభలో ఒకరి మీద ఒకరు కత్తులు దూస్తుండవచ్చు.. ఒకరి పార్టీని మరొకరు దునుమాడుతూ ఉండవచ్చు. రాజకీయ వైషమ్యాలు ఎలా ఉన్నప్పటికీ.. బేసిగ్గా వారిద్దరూ మనుషులు! ఒకరి పట్ల మరొకరికి గౌరవం, మర్యాద ఉన్నవారు. అందుకే అనుకోకుండా జరిగినా సరే.. వారిద్దరు తారసపడడం చాలా మర్యాదపూర్వంగా, గౌరవప్రదంగానే కనిపించింది. ఈ అరుదైన సంఘటన తిరుపతిలో చోటుచేసుకుంది. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు- చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి పరస్పరం తారసపడ్డారు. … Continue reading చంద్రబాబు గౌరవం- చెవిరెడ్డి మర్యాద.. సూపర్!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed