పవన్‌పై చంద్రబాబు వన్ సైడ్ లవ్!
తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబునాయుడుకు , జనసేనాని పవన్ కల్యాణ్ తో పొత్తు పెట్టుకోవాలనే ఉంది. ఇద్దరూ కలసి ఎన్నికలకు వెళ్లాలనే ఉంది. జగన్ ప్రభుత్వం పట్ల ప్రజల్లో వ్యతిరేకత ఏమైనా వస్తుంటే గనుక.. ఆ వ్యతిరేక ఓటు చీలకుండా.. ఇరు పార్టీలూ కలిసి పోటీచేస్తే గరిష్టమైన ప్రయోజనం ఉంటుందనే ఆశ ఉంది. అందుకే ఆయన పవన్ కల్యాణ్ మీద ఎన్నడూ పల్లెత్తు మాట అనకుండా.. రాజకీయం నడిపిస్తున్నారు. ఇప్పటిదాకా ఇదంతా కూడా గుంభనంగానే సాగుతోంది. తాజాగా కుప్పం … Continue reading పవన్‌పై చంద్రబాబు వన్ సైడ్ లవ్!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed